radhakrishnulu
Thursday, January 19, 2017
radha krishnulu
పదహారు వేల మంది గోపికలున్నా
కృష్ణుడి మదిలో స్థానం దక్కిన
రాధికదే కదా అదృష్టమంతా
కాదు కదా
అంతమంది ఉన్నారని వదిలి పెట్టకుండా
తన మదిలో దాచుకోగలిగినదంటే
ఆ అదృష్టం గోపాలుడిది కాదా
ఒక్కరికొకరయ్యి అందరికి ఆదర్శంగా ఉన్నారు
వాళ్ళని కొలిచే మన జన్మ ధన్యం కదా
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)